Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో తొలి దశ ఎన్నికలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:50 AM నంద్యాలGeneral
నంద్యాలలో తొలి దశ ఎన్నికలు - Udayam
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూర్, బేతంచెర్ల మున్సిపాలిటీలకు తొలి దశలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు, వైసీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఆయా పట్టణాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది.

Comments

G
Loading comments...