Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో డ్రగ్స్‌పై అవగాహన మారథాన్

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:53 AM నంద్యాలGeneral
నంద్యాలలో డ్రగ్స్‌పై అవగాహన మారథాన్ - Udayam
నంద్యాల కలెక్టరేట్‌లో గురువారం నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ పాల్గొన్నారు. యువతలో చైతన్యం కోసం 5, 10 కి.మీ. మారథాన్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి గాంధీ చౌక్ వరకు వెళ్లి తిరిగి చేరుకునేలా మార్గాన్ని నిర్ణయించారు.

Comments

G
Loading comments...