వార్తలకు తిరిగి వెళ్లండి

నందిపేట్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నందిపేట్ మండల మైనారిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్‌ను నియమించారు.
ఈ సందర్భంగా అక్బర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
Comments
Loading comments...

