వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ రైతుబజార్‌లో గురువారం కూరగాయల ధరలు కేజీకి ఇలా ఉన్నాయి. టమాటా రూ.27, క్యాలీఫ్లవర్ రూ.35, గులాబీ వంకాయ రూ.24, బంగాళాదుంప రూ.26, గుండ్రపు వంకాయ రూ.24, గోరుచిక్కుడు రూ.28, బీరకాయ రూ.26, బెండకాయ రూ.16, మిర్చి రూ.26.
కాకరకాయ రూ.28, దోసకాయ రూ.16, క్యాబేజీ రూ.25, ఉల్లిపాయ రూ.51, క్యారెట్ రూ.45, బీన్స్ రూ.97గా ఉన్నాయి. వినియోగదారులు ధరలను గమనించి కొనుగోళ్లు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

