Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నమిలిగుండుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 2:21 PM రాజన్న సిరిసిల్లGeneral
నమిలిగుండుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
వేములవాడ రూరల్‌ మండలం నమిలిగుండుపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఫ్యాక్స్‌ ఛైర్మన్‌ వకుళాభరణం శ్రీనివాస్‌ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ ఛైర్మన్‌ రొండి రాజు, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ ముకుంద రెడ్డి, సర్పంచ్‌ సతీశ్‌ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...