Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నమీబియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:38 AM జాతీయంక్రీడలు
నమీబియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం - Udayam
నమీబియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అరంగేట్ర వన్డేలోనే అజేయ శతకంతో చెలరేగిన జోర్డాన్ హెర్మన్ (150) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకోగా, బౌలర్లలో సుబ్రాయెన్ 4 వికెట్లతో రాణించారు.

Comments

G
Loading comments...