వార్తలకు తిరిగి వెళ్లండి

పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ కోట నీలిమ సీసీ నగర్‌లోని శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయానికి వచ్చిన భక్తులతో ఆమె ముచ్చటించారు.
Comments
Loading comments...

