Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లపాడు పరిధిలో పోలీసుల పల్లె నిద్ర

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:59 AM గుంటూరుGeneral
నల్లపాడు పరిధిలో పోలీసుల పల్లె నిద్ర - Udayam
నల్లపాడు పరిధిలోని సీఆర్‌ నగర్‌, దాసరిపాలెం గ్రామాల్లో గురువారం రాత్రి పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ జి.నారాయణరెడ్డి సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. మహిళలు భద్రత కోసం శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...