Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో ‘నిజం గెలిచింది’ నిరసన

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:20 AM నల్గొండGeneral
నల్లగొండలో ‘నిజం గెలిచింది’ నిరసన - Udayam
తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నారా లోకేష్‌ పిలుపుతో నల్లగొండ పార్లమెంటు తెదేపా కార్యాలయంలో ‘నిజం గెలిచింది’ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యాలయంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...