Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లచెరువుకట్ట వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 8:25 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నల్లచెరువుకట్ట వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు - Udayam
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ బస్టాప్‌ను నల్లచెరువుకట్ట వద్దకు తరలించడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల కోసం రోడ్డుపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పాటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...