వార్తలకు తిరిగి వెళ్లండి
పార్లమెంట్‌లో నినాదాలు ఉన్న నల్ల టీషర్ట్‌లతో రావచ్చని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీలను అనుమతించారని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీలో నినాదాలు ఉన్న నల్ల టీషర్ట్‌లపై నిబంధనలు ఉన్నందున బీఆర్‌ఎస్ నేతలను అనుమతించలేదని సీఎం వివరించారు.
Comments
Loading comments...

