Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 10, 2026 6:29 AM అమరావతిGeneral
నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన - Udayam
స్టైపెండ్‌ పెంపు కోరుతూ ఏపీ జూనియర్‌ వైద్యులు సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నారు. సమ్మెకు సిద్ధమైన జూడాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వైద్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌ నేతృత్వంలోని అధికారుల కమిటీ జూడా అసోసియేషన్‌తో సమావేశం కానుంది.

Comments

G
Loading comments...