వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో సోమవారం ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురిసింది. భారీ వాన కాకపోయినప్పటికీ, ఎండ వేడి తగ్గి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
రాబోయే రోజుల్లో కూడా ఇలాగే అనుకూలమైన వర్షాలు పడితే పంటలకు ఎంతో మేలు జరుగుతుందని, దిగుబడులు బాగా వస్తాయని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

