Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిరేకల్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:30 PM నల్గొండGeneral
నకిరేకల్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం - Udayam
నకిరేకల్‌ వాసవి గ్రౌండ్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించడంతో పాటు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...