వార్తలకు తిరిగి వెళ్లండి

నకిరేకల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే వీరేశం చూపుతున్న శ్రద్ధ రామన్నపేటపై లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి, యంగ్ ఇండియా స్కూల్ ప్రతిపాదనతోపాటు పలు పనులకు శంకుస్థాపనలు చేయించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
రామన్నపేట-ఆమనబోలు, ఆర్‌పీటీ-లక్ష్మాపురం రహదారులు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు వాపోయారు. రామన్నపేటపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

