Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. సీపీ

Follow Udayam on Google
raju Sep 06, 2026 12:13 AM నిజామాబాద్General
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. సీపీ - Udayam
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకాసిపేట్లో సహారా మీ సేవ కేంద్రం లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గత రెండేళ్ల నుంచి మీసేవ యజమాని మహమ్మద్ ముక్రం, ఇతరులతో కలిసి మీసేవ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు.

Comments

G
Loading comments...