Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుల అరెస్ట్

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 7:35 PM నిజామాబాద్General
నకిలీ సర్టిఫికెట్ల తయారీదారుల అరెస్ట్ - Udayam
బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీ సేవ ఆపరేటర్ షేక్ వసీమ్, యజమాని మహమ్మద్ ముక్రమ్‌లను అదుపులోకి తీసుకుని 5 నకిలీ సర్టిఫికెట్లు, 22 జిరాక్స్ పత్రాలు, 38 ఖాళీ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంప్, ల్యాప్‌టాప్, కలర్ ప్రింటర్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...