వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి ఇప్పటికే రూ.500 కోట్లు మంజూరు కాగా, మరో రూ.100 కోట్లతో రహదారుల పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సరఫరా మెరుగుదలకు రూ.50 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

