Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాలయాలకు నివేదా పేతురాజ్

Follow Udayam on Google
Sai Jun 15, 2026 11:07 AM జాతీయంవినోదం
హిమాలయాలకు నివేదా పేతురాజ్ - Udayam
నటి నివేదా పేతురాజ్ తాను ఒక దశలో సినిమాలు పూర్తిగా మానేసి, హిమాలయాలకు వెళ్లిపోవాలని అనుకున్నట్లు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 2023లో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాల వల్ల తీవ్ర గందరగోళానికి గురయ్యానని ‘సింగ్ గీతం’ చిత్ర విజయోత్సవంలో ఆమె వెల్లడించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ వల్లే తాను మళ్లీ సరైన దారిలోకి వచ్చానని, ఈ సినిమా తనకు పునర్జన్మ నిచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నివేదా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...