Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యం తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు

Follow Udayam on Google
నిత్యం తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు - Udayam
వికారాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు తీరడం లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ముఖ్యంగా BJR చౌరస్తాలో సాయంత్రం 4 గంటలకు స్కూళ్లు సమయం అవ్వడంతో ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఇరుక్కుపోయి తీవ్ర ట్రాఫిక్ కలిగిస్తున్నాయని ప్రజలు తెలిపారు

Comments

G
Loading comments...