Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలంలో వైభవంగా నిత్య కల్యాణం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 4:06 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాచలంలో వైభవంగా నిత్య కల్యాణం - Udayam
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య కల్యాణ వేడుక శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపంలో అర్చకులు క్రతువును నిర్వహించారు. నిత్య కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...