Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NITWలో ఉత్సాహంగా SIH Ignite-2026

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:36 AM హన్మకొండ General
NITWలో ఉత్సాహంగా SIH Ignite-2026 - Udayam
ఎన్‌ఐటీ వరంగల్‌లో SIH Ignite-2026 మూడు రోజుల పాటు ఉత్సాహంగా జరిగింది. 75కుపైగా బృందాలు, దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వాస్తవ సమస్యలకు వినూత్న ఆలోచనలు, ప్రోటోటైప్‌లు, సాంకేతిక పరిష్కారాలను విద్యార్థులు రూపొందించారు. డైరెక్టర్ ప్రొ. బిద్యాధర్ సుబూధి ప్రోత్సాహంతో, ప్రొ. కె.కిరణ్‌ కుమార్, ప్రొ. వి.వాసు సహకారంతో కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...