వార్తలకు తిరిగి వెళ్లండి

నితీశ్ కుమార్ రెడ్డి గాయాలపై బీసీసీఐ సీఓఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. ఆల్‌రౌండర్‌గా పెరుగుతున్న పనిభారాన్ని మెరుగ్గా నిర్వహించడంపై నితీశ్‌తో చర్చిస్తున్నామని తెలిపారు.
గాయాలు ఆటలో భాగమేనన్న లక్ష్మణ్.. ఆటగాళ్ల మానసిక, శారీరక ఫిట్‌నెస్‌పై సీఓఈ దృష్టిపెడుతుందన్నారు. సీజన్ ప్రారంభంలో ఫిట్‌నెస్ పరీక్షలతో పాటు కొత్తగా బ్రాంకో టెస్ట్‌ను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
Comments
Loading comments...

