Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఫెడ్‌లో రఘురామ్ రాజన్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 16, 2026 12:45 PM జాతీయంGeneral
అమెరికా ఫెడ్‌లో రఘురామ్ రాజన్ - Udayam
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ద్రవ్యోల్బణ నియంత్రణ సంస్కరణల్లో భాగంగా ఆయనను బ్యాలెన్స్ షీట్ పాలసీ టాస్క్‌ఫోర్స్ సభ్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు ఆర్థికవేత్త రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మలను ఇతర కమిటీల్లో చేర్చింది. ఈ బృందం ఉత్పాదకత, ఉద్యోగాలు, ఏఐ ప్రభావంపై అధ్యయనం చేయనుంది.

Comments

G
Loading comments...