వార్తలకు తిరిగి వెళ్లండి

జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పార్లమెంటరీ సంయుక్త కమిటీకి ప్రాథమిక నివేదిక సమర్పించింది. బిల్లు ఆమోదం పొంది, ఆరు నెలల సమయమిస్తే 2029లోనే ఒకేసారి ఎన్నికలు జరపడానికి సిద్ధమని స్పష్టం చేసింది.
ఈ నివేదికను పరిశీలించిన తర్వాతే సాధ్యాసాధ్యాలపై తుది సిఫార్సులు చేస్తామని జేపీసీ ఛైర్మన్ పీపీ చౌదరి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థలో ఈ నివేదిక అత్యంత కీలకమైన అడుగుగా మారనుంది.
Comments
Loading comments...

