Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 1:47 PM శ్రీకాకుళంGeneral
నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు - Udayam
సారవకోట, జలుమూరుమండలాల పరిధిలో నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పలుచోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచి, చెత్తను సంపదగా మార్చేందుకు ఈ కేంద్రాలు నెలకొల్పారు. ప్రస్తుతం ఈ కేంద్రాలు పనిచేయకపోవడంతో రోడ్ల పక్కన చెత్త పేరుకుపోయి గ్రామాల్లో దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా ఈ చెత్త నుండి సంపద కేంద్రాలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...