Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద ముస్లిం కుటుంబానికి ఎమ్మెల్యే సాయం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 5:07 PM పల్నాడుGeneral
నిరుపేద ముస్లిం కుటుంబానికి ఎమ్మెల్యే సాయం - Udayam
నరసరావుపేట శనివారం స్థానిక 3వ వార్డుకు చెందిన నిరుపేద ముస్లిం కుటుంబం ఆరిఫా కుమార్తె వివాహం సందర్భంగా ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు ఆర్థిక సహాయం అందించారు. మాజీ వైస్‌ చైర్మన్ మీరాలి కబరస్థాన్ కమిటీ తరఫున సహాయం చేశారు. నాయకులు అయూబ్, SNS బుజ్జి, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...