వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం తెలిపారు.
కొల్లాపూర్ మినీ స్టేడియంలో శిక్షణ నిర్వహిస్తామని, అర్హతలు, దరఖాస్తు విధానం త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

