Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసన దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
babu varun Sep 01, 2026 12:25 PM రాజన్న సిరిసిల్లGeneral
నిరసన దీక్ష పోస్టర్ ఆవిష్కరణ - Udayam
ఈ నెల 8వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే రెడ్ల నిరసన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం రెడ్ల నిరసన దీక్ష పోస్టర్ ఆవిష్కరణ చేశారు. రెడ్డిల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటం కొనసాగుతుందని కృష్ణ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...