వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో ఉన్న దారులు సాధారణ వర్షాలకే బురదమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహానదారులు, స్థానికులు వాపోతున్నారు.
సిమెంట్ రోడ్లు పాడైపోయే అడుగడుగునా గోతులు ఏర్పడడంతో వర్షాలు కురిసినప్పుడు అవి కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. వర్షాలు కురిస్తే ఈ రోడ్లపై నాలుగైదు రోడ్లు నీళ్లు నిలువ ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
Comments
Loading comments...

