వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర సమయంలో రక్తదానం చేస్తూ పలువురికి అండగా నిలుస్తున్న నిర్మల్‌కు చెందిన గంగిశెట్టి ప్రవీణ్‌కుమార్ తాజాగా 103వసారి రక్తదానం చేశారు. ఖానాపూర్‌కు చెందిన అరుణ్‌కుమార్ ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది.
విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త అజార్‌ఖాన్ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు.
Comments
Loading comments...

