వార్తలకు తిరిగి వెళ్లండి
బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు పూజారం మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మీర్జా షోయబ్ బేగ్ లను గురువారం నిర్మల్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులను వెంటనే విద్యార్థుల హక్కుల కోసం బీఆర్ఎస్వి పోరాడుతూనే ఉంటుందన్నారు ప్రజల గొంతు నొక్కలేదని ఉద్యమాలను ఆపలేరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థుల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
Comments
Loading comments...

