వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని నిర్మల్ పోలీసులు పట్టణ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నాయిమొనోద్దీన్ ను గురువారం ఉదయం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా నయమొద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత హామీలు వైఫల్యాలపై నిత్యా పోరాటాలు చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అరెస్టులతో ప్రజల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలను పోరాటాన్ని ఆపాలేరని చెప్పారు.
Comments
Loading comments...

