వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్ లో 2026,27 విద్యా సంవత్సరానికి భౌతిక శాస్త్రం ఆంగ్ల మాధ్యమం అతిథి అధ్యాపకుడి నియామకం చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సుధాకర్ తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థున ఈనెల 15న కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు డైరెక్ట్ గా హాజరు కావాలని తెలిపారు.అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు
Comments
Loading comments...

