Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పోలీసుల విధుల నిర్వహణలో సమన్వయం అవసరం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 5:07 PM నిర్మల్General
నిర్మల్ పోలీసుల విధుల నిర్వహణలో సమన్వయం అవసరం - Udayam
పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులపై సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, సమన్వయం, సేవాభావాన్ని మరింత బలోపేతం చేయడంలో పోలీస్ అధికారుల సంఘం కీలక పాత్ర పోషించాలని సూచించారు. నూతన కార్యవర్గ సభ్యులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోలీస్ శాఖ అభివృద్ధి మరియు అధికారుల సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...