వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో నమోదైన నేరాలు, దర్యాప్తులో ఉన్న కేసులు, దీర్ఘకాలిక పెండింగ్ కేసుల పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, పోలీస్ స్టేషన్ల పనితీరు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు కీలకమని సూచించారు.
Comments
Loading comments...

