వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లోని మౌలానా ఆజాద్ నగర్, ఈద్గాం, ఆదర్శ్ నగర్, విద్యానగర్ లలో చెత్తాచెదరంతో నిండి ఉన్న మురికి కాలువల దుస్థితిని గుర్తించి అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, జవాన్ శేఖర్ లు చేరుకొని జెసిబి, లేబర్ లతో మురికి కాలువలు, పరిసర ప్రాంతాలను శుభ్రం
చేయించి, బ్లీచింగ్ చేయించారు.
పరిసర ప్రాంతాలలో బ్లీచింగ్ చేసి ప్రజలకు మిగతా పరిసరాల శుభ్రత పై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

