Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన శ్రీహరి రావు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 6:53 PM నిర్మల్General
నిర్మల్ మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన శ్రీహరి రావు - Udayam
నిర్మల్ మాజీ ఎంపీపీ మంజులాపూర్ పోశెట్టి మామగారైన అక్కాపురం పెద్దన్న ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు బుధవారం సోన్ మండల కేంద్రంలో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దన్న మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు

Comments

G
Loading comments...