Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో యధావిధిగా కొనసాగుతున్న SIR శిబిరాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 22, 2026 5:25 PM నిర్మల్General
నిర్మల్ లో యధావిధిగా కొనసాగుతున్న SIR శిబిరాలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎస్ ఐ ఆర్ పునః పరిశీలన శిబిరాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని 42 వార్డులలో నిర్మల్ అర్బన్ తహసిల్దార్ రాజు, ఆర్ ఐ లు వెంకటరమణ, మొయినోద్దీన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నారు. రాంనగర్, అస్రా కాలనీ కేంద్రాలలో మంగళవారం మహమ్మద్ ఇస్మాయిల్ , మహమ్మద్ ఇంతియాజ్, మహేందర్ వైష్ణవి, రమ్య, సోనా, లక్ష్మీ లు ఉన్నారు.

Comments

G
Loading comments...