వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని వినాయక నిమజ్జన శోభాయాత్రలు సాగే అంతర్గత, ప్రధాన కూడళ్లలో శాఖ ఎస్ ఈ ఆదేశాల మేరకు విద్యుత్ ముందస్తు భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు ఏ డి ఈ కే శ్రీనివాసరావు తెలిపారు.
ముఖ్యంగా సునితమైన ఇరుకైన ప్రాంతాలపై దృష్టి పెట్టి ఇప్పటికే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి తీగలరని పైకి లాగడం జరిగిందని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

