Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాల అంతరాయం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 7:09 PM నిర్మల్General
నిర్మల్ లో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాల అంతరాయం - Udayam
నిర్మల్ లోని శాస్త్రి నగర్ ఏరియాలో లైన్ పనుల దృష్ట్యా శాస్త్రి నగర్ , వికెట్స్ స్కూల్ లైన్, ఏ.ఎన్.రెడ్డి కాలనీ , ఎన్ హెచ్ అపార్ట్మెంట్ , మై హోమ్ అపార్ట్మెంట్, ప్రాంతాలలో ఈనెల 10 న గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని నిర్మల్ టౌన్ ఏడిఈ కొమ్మెర శ్రీనివాస రావు తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...