Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో ముందస్తుగా బొజ్జ గణపయాల మండపాల అలంకరణను

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 7:18 PM నిర్మల్General
నిర్మల్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ముందస్తుగా మండపాల ముస్తాబు చేపడుతున్నారని తెలిపారు. పట్టణం లోని ప్రముఖ కూడళ్లను బంగల్ పేట, నాయుడి వాడ, సోమవారం పేట్, బెస్తవారి పేట , గాంధీ చౌక్ , బుధవార్ పేట, బాగుల వాడ, చింతకుంట వాడ, ద్యాగా వాడ, ఇందిరా నగర్, గాజులపేట, ఈద్ గాం, ప్రియదర్శిని నగర్, శ్రీ నగర్ దివ్య నగర్ లో వందల సంఖ్యలో ప్రతిష్టించి బొజ్జ గణపయ్యలు కోసం అలంకరణలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...