Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో బిజెపి ఆందోళన సీఎం దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 4:17 PM నిర్మల్General
నిర్మల్ లో బిజెపి ఆందోళన సీఎం దిష్టిబొమ్మ దహనం - Udayam
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అతి ఉత్సాహంతోనే భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంపై నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేయడం సరికాదని జిల్లా బిజెపి నాయకుల రావుల రాంనాథ్, పేర్కొన్నారు. గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థుల ఉపకార వేతనాల సాధన పోరాటం చేస్తూ ముందుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటారా అని అన్నారు.

Comments

G
Loading comments...