Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో అంగన్వాడీ టీచర్ల ఆందోళన రోడ్డుపై మానవహారం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 7:13 PM నిర్మల్General
అంగన్వాడీ టీచర్లు, ఆయాల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి తరలివెళ్తున్న నిర్మల్ జిల్లా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను పోలీసులు ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ నిర్మల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అరెస్టు చేసిన అంగన్వాడీ టీచర్లను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ కలిసి మాట్లాడారు.

Comments

G
Loading comments...