వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా ఉపకారగారం ప్రధాన మార్గంలో రాత్రి అంధకారం నెలుకుంటున్నదని స్థానికులు తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానానికి ఆనుకొని ఉన్న ఈ జైలుకు వెళ్లే దారిలో ఉన్న విద్యుత్ స్తంభాలకు దీపాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.
జైలుకు వచ్చి పోయే వారు పరిసరాలలోని కాలనీవాసులు పడరాన్ని పాట్లు పడవలసి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తీగలు కూడా కిందికై వేలాడుతున్నాయని అన్నారు.
Comments
Loading comments...

