వార్తలకు తిరిగి వెళ్లండి
వారం పది రోజులుగా ఎండ వేడిమితో కొట్టుమిట్టాడుతున్న నిర్మల్ జిల్లా కేంద్ర వాసులకు వరుణదేవుడు కాస్తంత ఉపశమనం కలిగించాడు.
గురువారం మధ్యాహ్నం ఒకేసారి వాతావరణం చల్లబడి మోస్తారు రూపంలో వర్షం కురవడం మొదలైంది. దీంతో ఎండ తీవ్రతతో కొట్టుమిట్టాడుతున్న వారు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయని చెబుతున్న నిర్మల్ లో మాత్రం చినుకు జాడ లేకుండా పోయింది.
Comments
Loading comments...

