Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో మొదలైన భారీ వర్షం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 8:50 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలో మొదలైన భారీ వర్షం - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం నుంచి చిరుజల్లులతోనే సరిపెట్టుకున్న వరుణ దేవుడు రాత్రి ఒకేసారి భారీ రూపంలో కురవడం మొదలవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణం చల్లబడి ఉండగా ముసురుతోనే సరిపెట్టిన వర్షం రాత్రి ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలలో ఉన్న అంతర్గత వీధులలో రోడ్లపై వర్షం కారణంగా స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు.

Comments

G
Loading comments...