Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ గొల్లపేటలో నెల రోజులుగా వీధి దీపాలు వెలగక అంధకారం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 10:13 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీ అయిన గొల్లపేటలో నెల రోజులుగా వీధి దీపాలు వెలిగేలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోయారు. విద్యుత్ దీపాల విభాగం క్షేత్రస్థాయి సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందన్నారు. తమ వీధిలోని ఆయా కూడళ్లలో అంతర్గత వీధులలో ఉన్న విద్యుత్ స్తంభాలకు దీపాలు వెలిగే రాత్రి సమయాలలో నరకయాతన తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...