Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ గండి రామన్న సాయిబాబా ఆలయ హుండీ ఆదాయం రూ.2.57 లక్షలు

Follow Udayam on Google
Venu goud Jul 06, 2026 7:38 PM నిర్మల్ General
నిర్మల్ గండి రామన్న సాయిబాబా ఆలయ హుండీ ఆదాయం రూ.2.57 లక్షలు - Udayam
నిర్మల్ పట్టణంలోని గండి రామన్న సాయిబాబా ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. జనవరి నుంచి జూలై వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2,57,700 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ రంగు రవికిషన్, ఆలయ ఇన్‌చార్జి ఈవో భూమయ్య తెలిపారు. హుండీ లెక్కింపును ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, నిర్వహణకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు

Comments

G
Loading comments...