Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత రక్షణ రంగంపై పెరిగిన నమ్మకం.

Follow Udayam on Google
రచన దేవి Jul 04, 2026 9:57 PM జాతీయంGeneral
భారత రక్షణ రంగంపై పెరిగిన నమ్మకం. - Udayam
'ఆపరేషన్ సింధూర్' విజయవంతం కావడంతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా నమ్మకం మరింత పెరిగిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. భారత సాంకేతికత, రక్షణ రంగానికి దక్కిన గొప్ప గుర్తింపుగా దీనిని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మరిన్ని అత్యాధునిక రక్షణ పరికరాలను రూపకల్పన చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...